Home » airborne
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొత్త రూపాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.
కొవిడ్ మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపి చెందుతోందని గతేడాది కాలంగా నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తోన్న విషయాలను వైద్యాధికారులు అంగీకరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గాలి ద్వారా క�
వ్యాక్సిన్ వచ్చినా.. భౌతిక దూరం, మాస్కులు ధరించడం మస్ట్ అని, కరోనా నుంచి కాపాడుకునే ఏకైక రక్షణ మార్గం అదేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో అంతా సాధారణ మాస్కులతో పాటు కాస్ట్లీ మాస్కులూ వాడుతున్నారు. చాలామంది ఎక్కువసార్లు ఉపయోగించుకునేందుకు వ�
CSIR-CCMB study కొవిడ్ ఆస్పత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్ ఉన్నట్లు CSIR-CCMB అధ్యయనంలో తేలింది. కొవిడ్ బాధితులు ఉండే సమయం మేరకు గాలిలో వైరస్ ప్రభావం ఉన్నట్లు తేల్చింది. హైదరాబాద్, పంజాబ్ లోని మొహాలీలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు
భారత నావికాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నావికాదళంలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు నియమితులయ్యారు. సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఆ ఇద్దరూ యుద్ధ విమానాల నిర్వహణలో సేవలందించనున్నారు. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో తొ
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సంక్రమణకు అవకాశం ఉందని వెల్లడించింది. గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్
కరోనా వైరస్ గాలిలో విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంగీకరించింది, అయితే రద్దీగా ఉండే బహిరంగ మరియు మూసివేసిన ప్రదేశాలలో వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాన్ని తిరస్కరించలేమని ప్రకటించింది. ఈ క్రమంలోనే గాలి నుంచి కరో�
కరోనా.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. 200కు పైగా దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లక్షలాది మందిని మంచాన పడేసింది. వేలాది మందిని
కరోనా వైరస్.. ఇదో రకమైన బగ్.. ప్రాణాంతకమైన ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. జంతువులు తినడం ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని కొందరు.. లేదు.. లేదు.. గాలి ద్వారా వ్యాపిస్తుందని మరికొందరు ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్న