Home » aircraft crash
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నేషనల్ హైవేపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు.
పోలాండు దేశంలో చిన్న విమానం కుప్పకూలిపోయింది. పోలాండు దేశంలోని వార్సా సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్ వద్ద చిన్న విమానం హ్యాంగర్‌లోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు....
ఫ్రాన్స్ దేశంలో ఆర్మీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు.దక్షిణ ఫ్రాన్స్‌లోని కొండ ప్రాంతంలో ఆర్మీ చిన్న విమానం కూలిపోవడంతో ముగ్గురు సైనికులు మరణించారని సైన్యం, ప్రాంతీయ ప్రాసిక్యూటర్ తెలిపారు...
మధ్యప్రదేశ్ లో రెండు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. శనివారం (జనవరి 28,2023) సుఖోయ్-30, మిరాజ్ 200 విమానాలు మధ్యప్రదేశ్ లోని మొరెనా సమీపంలో కుప్పలకూలాయి.
గోవా తీరంలో భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కె విమానం సాంకేతిక లోపంతో గోవా తీరంలో కుప్పకూలింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డాడు.