Home » AirPods 4
Apple iPhone 16 Launch Event : ఆపిల్ ప్రామాణిక ఐఫోన్ 16 మోడల్‌లు అనేక అప్గ్రేడ్లతో వచ్చాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు కొత్త వెర్షన్ ఐఫోన్ మోడల్స్ కొనుగోలు చేయొచ్చు.
Apple Glowtime Event : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ డివైజ్‌లను అడ్వాన్స్డ్ ఫీచర్లతో ప్రకటించింది. ఈ కొత్త డివైజ్‌లు అత్యంత ఆకర్షణీయంగా మరెన్నో అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ అయ్యాయి.