-
Home » AirPods Pro 3 review
AirPods Pro 3 review
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 రివ్యూ.. దీని గురించి తెలుసుకుంటే చాలు కొనేస్తారనేలా ఫీచర్లు..
November 3, 2025 / 04:56 PM IST
ఫోమ్ ప్రయోజనం ఏమిటంటే, అది చెవిలోకి నొక్కి పెట్టిన తర్వాత విస్తరించి చెవి ఆకారానికి సరిపోయి దాదాపు పూర్తి సీలింగ్ ఇస్తుంది. సాధారణ సిలికాన్ ఇయర్‌టిప్‌లు ఈ స్థాయి సీల్ ఇవ్వలేవు.