Home » Airport
మహిళ ఆరోపణ ప్రకారం.. సెక్యూరిటీ చెక్ సందర్భంగా సిబ్బంది తన పై దుస్తులు తీసేయమన్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఆ మహిళ పేర్కొంది. ట్విట్టర్ ద్వారా బెంగళూరు ఎయిర్పోర్ట్ అకౌంట్ ట్యాగ్ చేసింది. దీనికి బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారులు �
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. విమానంలోకి లగేజ్ ను లోడ్ చేసేముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను స్కాన్ చేసిన సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణికుడి లగేజ్ లో కుక్క కనిపించింది.
ఢిల్లీలో మంకీపాక్స్‌పై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక సమావేశం నిర్వహించింది. దీనికి పోర్టులు, ఎయిర్‌పోర్టు అధికారులతోపాటు వైద్యాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంకీపాక్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
Delhi: జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ అనే ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 తుపాకులతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. వారిద్దరు భారతీయులేనని అధికారులు తెలిపారు. ఆ గన్స్ అన్నీ నిజమైన తుపాకులేన�
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బ్యాంకాక్ వెళ్ళాల్సిన ఏషియానా ఎయిర్‌లైన్స్ విమానం ఇంజన్లో లోపం తలెత్తింది.
కరోనా ఫోర్త్ వేవ్ భయంతో విదేశాలనుంచి వచ్చేప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిచేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్.
దేశంలోని వివిధ నగరాల్లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులను మోసగిస్తోన్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
కొన్ని దేశాల్లో పోర్న్ వీడియోలు తీయడం, చూడటం నేరం. పోర్న్‌పై ఆంక్షలున్న దేశానికి వెళ్లి ఫోజులిచ్చిన ఓ మోడల్‌కు 18 ఏళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ తల్లి తన్న కన్నకొడుకునే చెప్పుతో చితక్కొట్టింది. ఆ తల్లి చేసిన పని కొడుకునే కాదు చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత విషయం తెలిసి.. అంతా.. ఆ తల్లిని ప్రశం