Home » Airport
సాంకేతిక లోపంతో టేకాఫ్ నిలిపివేసిన హాంకాంగ్ విమానం టైర్ పేలి 11 మంది విమాన ప్రయాణికులు గాయపడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాథీ పసిఫిక్ సీఎక్స్ 880 విమానం లాస్ ఏంజెల్స్ కు బయలుదేరింది. హాంకాంగ్ విమానం టేక�
బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ తీరం దాటిన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంలోని విమానాలు సురక్షితంగా ఉన్నాయి (Planes secured) అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్న విమానాలను ముందుజాగ్రత్తగా లోపల ఉంచారు. పెద్ద విమానాలను విమ
రాజకీయ నేతలకు ఒక్క క్షణం తీరిక దొరికితే ఏం చేస్తారు? అనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. నాగాలాండ్ బీజేపీ మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఒక్క క్షణం టైం దొరికితే ఏం చేస్తారంటే? తనకి ఇష్టమైన ఫుడ్ దొరికితే చుట్టుపక్కల ఎవరున్నా పట్టించుకోరు.
అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో ఈ వేసవి కాలంలో ఏదైనా ఒక రోజు 24 గంటల్లో 1,000కి పైగా విమాన, రాకపోకలు జరిగే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయంలో 2018, జులై 7న 24 గంటల వ్యవధిలో 1,003 విమానాల రాకపోకలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రికార్డు బద్దలు కాలేదు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థకు చెందిన విమానంలో బంగారం అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం అందింది. విమానంలో క్యాబిన్ క్రూగా పని చేస్తున్న షఫీ అనే వ్యక్తి ఈ బంగారం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అతడు బహ్రెయిన్-కోజికోడ్-కోచి మధ్య ప్రయాణించ�
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
బెంగళూరు, కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుల దగ్గరి నుంచి 18 అరుదైన జీవుల్ని డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఏడుగురు ప్రయాణికులు లగేజీలో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. న
గో ఫస్ట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన జీ8 116 అనే విమానం ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఈ నెల 9న ఉదయం జరిగింది. గో ఫస్ట్ ఎయిర్వేస్ విమానం ఉదయం 06.40 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.
Pokhara Airport: నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై కుప్పకూలిన ఏటీఆర్ 72 విమాన బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. దీంతో విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో నిన్న కాఠ్మాండూ నుంచ
నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై ఓ విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. విమానానికి మంటలు అంటుకున్నాయి. సహాయక బృందాలు కొందరు ప్రయాణికులను కాపాడి ఆసుపత్�