Home » Airtel Cheapest Plans
Airtel Cheapest Plans : ఎయిర్టెల్ 2 చౌకైన ధరకే 28 రోజుల ప్లాన్లను అందిస్తోంది. వినియోగదారులకు 20కి పైగా OTT యాప్స్ ఫ్రీగా యాక్సెస్ అందిస్తోంది. పూర్తి వివరాలివే..
Airtel OTT Plans : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లతో అనేక ఓటీటీ సర్వీసు బెనిఫిట్స్ అందిస్తోంది. రూ. 200 కన్నా తక్కువ ప్లాన్లలో ఎంపిక చేసిన ఓటీటీ సర్వీసులను ఉచితంగా పొందవచ్చు.