Home » Airtel Festive Plans
Airtel Festive Plans : ఎయిర్టెల్ పండుగ ఆఫర్లతో మొత్తం 3 ప్లాన్లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 979 కొనుగోలుపై 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, ఎక్స్ట్రీమ్ ప్రీమియంపై 22+ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది.