Home » Airtel Mobile Tariff Hike
Airtel Mobile Tariff Hike : భారతీ ఎయిర్టెల్ కూడా జియో బాటలోనే నడుస్తోంది. కొత్తగా మొబైల్ టారిఫ్ ధరలను 10-21 శాతం పెంపును ఎయిర్టెల్ ప్రకటించింది.