Home » Airtel OTT Subscription
Airtel Budget Plan : ఎయిర్టెల్ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ 84 రోజుల ప్లాన్ ద్వారా తమ వినియోగదారులకు ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్ కూడా అందిస్తోంది.