Home » Airtel Prepaid Plans Benefits
Airtel Prepaid Plans : ఎయిర్టెల్ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? ఎయిర్‌టెల్‌ను సెకండరీ నంబర్‌గా ఉపయోగిస్తున్నారా? ఇంటర్నెట్, కాలింగ్, SMS బెనిఫిట్స్ అందించే రూ. 200 లోపు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల లిస్టును మీకోసం అందిస్తున్నాం.
Airtel Prepaid Plans : భారతి ఎయిర్టెల్ (Airtel) ఇటీవలే అనేక సర్కిళ్లలో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ టారిఫ్‌లను పెంచింది. రిలయన్స్ జియో (Reliance Jio) వంటి ఇతర టెలికాం ఆపరేటర్లతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెల్కో మరిన్ని ప్లాన్ల బేస్ టారిఫ్‌లను పెంచుతుందని భావిస్తున్నారు.