-
Home » Airtel Tariff Hike
Airtel Tariff Hike
జియో బాటలో ఎయిర్టెల్.. మొబైల్ టారిఫ్ ధరలు పెంపు.. కొత్త ప్లాన్ల ధరలివే..!
June 28, 2024 / 03:21 PM IST
Airtel Mobile Tariff Hike : భారతీ ఎయిర్టెల్ కూడా జియో బాటలోనే నడుస్తోంది. కొత్తగా మొబైల్ టారిఫ్ ధరలను 10-21 శాతం పెంపును ఎయిర్టెల్ ప్రకటించింది.
Airtel Tariff Hike : ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాక్.. రీఛార్జ్ ప్లాన్ ధర భారీగా పెంపు
November 21, 2022 / 09:47 PM IST
ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్ టెల్.. తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను 57శాతం పెంచింది. గతంలో ఉన్న రూ.99 రీఛార్జ్ ప్లాన్ ను నిలిపివేసి దాన్ని రూ.155 ప్లాన్ కింద ప్రారంభించింది.