Home » Airtel V-Fiber
రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసు అధికారికంగా సెప్టెంబర్ 5న లాంచ్ కానుంది. ఇండియాలో మూడో వార్సికోత్సవం సందర్భంగా జియో సర్వీసులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రారంభించనుంది. సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటన ప్ర�