Home » aishwarya lakshmi
మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి 'ఐశ్వర్య లక్ష్మి'. సౌత్ లో క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. కాగా ఈ హీరోయిన్ నటించిన తాజా చిత్రం 'మట్టి కుస్తీ' విడుదలయ్యి థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంట�
టాలీవుడ్ మాస్ మహారాజ్ నిర్మాతగా తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మట్టి కుస్తి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ �