Home » Aishwarya Lekshmi
నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో సంబరాల ఏటి గట్టు సినిమా నుంచి అసుర ఆగమనం అంటూ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. (Sambarala Yeti Gattu)
సూరి, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం మామన్(Maaman). ప్రశాంత్ పాండియరాజన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.
సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నూతన దర్శకుడు రోహిత్ డైరెక్షన్లో ఓ మూవీలో నటిస్తున్నాడు.
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా హాట్ ఫోజులతో దిగిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తాజాగా హాట్ హాట్ ఫోజులతో ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీబిజీగా ఉంది. తాజాగా ఇలా సింగిల్ పీస్ వైట్ డ్రెస్ లో స్టైలిష్ ఫోజులిచ్చింది.
ఇప్పటికే పలుచోట్ల మొదటి షో పడగా సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ కింగ్ అఫ్ కొత్త రివ్యూలని సోషల్ మీడియాలో తెలియచేస్తున్నారు.
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి త్వరలో కింగ్ అఫ్ కోత సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇలా హాఫ్ శారీలో మెరిపించింది.
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మాస్ యాక్షన్ సినిమా కింగ్ అఫ్ కోత (King Of Kotha) పాన్ ఇండియా వైడ్ ఆగస్టులో రిలీజ్ కాబోతుంది. తాజాగా కింగ్ అఫ్ కోత సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.