Home » Aishwarya Lekshmi Gallery
అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ వరుసగా తమిళ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ తెలుగులో ‘గాడ్సే’ సినిమాలో నటించి ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో హల్చల్ చే�