Aishwarya Lekshmi: బ్లాక్ డ్రెస్‌లో ‘గాడ్సే’ బ్యూటీ హొయలు.. మాయ చేస్తోందిగా!
అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ వరుసగా తమిళ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ తెలుగులో ‘గాడ్సే’ సినిమాలో నటించి ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఐశ్వర్య లక్ష్మీ హొయలు పోతున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Aishwarya Lekshmi Allures In Black Dress001

Aishwarya Lekshmi Allures In Black Dress002

Aishwarya Lekshmi Allures In Black Dress003

Aishwarya Lekshmi Allures In Black Dress004

Aishwarya Lekshmi Allures In Black Dress005

Aishwarya Lekshmi Allures In Black Dress006

Aishwarya Lekshmi Allures In Black Dress007

Aishwarya Lekshmi Allures In Black Dress008

Aishwarya Lekshmi Allures In Black Dress009

Aishwarya Lekshmi Allures In Black Dress010

Aishwarya Lekshmi Allures In Black Dress