Home » Aishwarya Prabhu
సీనియర్ నటుడు ప్రభు కూతురు ఐశ్వర్య యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ను పెళ్లి చేసుకున్నారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వీరి వివాహానికి హాజరై ఆశీర్వదించారు.
తమిళ నటుడు ప్రభు కూతురి ఐశ్వర్య ఆ స్టార్ దర్శకుడితో ఏడడుగులు వేయబోతున్నారట.