Home » aishwarya rai video controversy
నటి ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు(Aishwarya Rai). అనుమతి లేకుండా తన ఫొటోలను వాడుతున్నారని, తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.