Home » Aishwarya Rajesh
ఏ అంచనాలు లేకుండా ఫ్యామిలీతో వెళ్తే సినిమాని నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో కనిపించి చిరునవ్వులతో అలరించింది.
ఈ సంక్రాంతి కోసం బాలీవుడ్ భామ కియారా దగ్గర నుంచి అచ్చతెలుగు హీరోయిన్ ఐశ్వర్య, అంజలి వరకూ వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు.
మీరు కూడా సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ చూసేయండి..
'గోదారి గట్టు మీద రామసిలకవే.. ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే.' అంటూ ఈ పాట సాగుతోంది.
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటిస్తున్న తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం.
రెగ్యులర్ గా మాములు ఫొటోలు పోస్ట్ చేసే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా తాజాగా ఇలా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు పోస్ట్ చేసింది..
'డియర్' సినిమాలో భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు ఏంటి?