Home » aiswarya rajinikanth
రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర చేయబోతుంది. తమిళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన జీవిత.. దాదాపు 35 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ సినిమాతో తమిళ సినిమాలో నటిస్తుంది.
తమిళ తలైవా ఇవాళ ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను వరుసగా సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున రజినీకాంత్ మరియు అతని కుమార్తె ఐశ్వర్య తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇక అక్కడి నుంచి బయ�