-
Home » Ajay Banga
Ajay Banga
World Bank Chief : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ..
అజయ్ బంగా 1959 నవంబర్ 10న పుణెలో జన్మించారు. బంగా బాల్య జీవితం భారతదేశంలోనే గడిచింది. ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు. 2016లో పద్మశ్రీ అవార్డుతో అజయ్ బంగాను భారత ప్రభుత్వం గౌరవించింది.
Ajay Banga: వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి.. అజయ్ బంగాను ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
భారత మూలాలు కలిగిన అజయ్ బంగా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జనరల్ అట్లాంటిక్ అనే సంస్థకు వైస్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. 2009లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్ అధ్యక్షుడిగా, సీఓఓగా ఎంపికయ్యారు.
Ajay Banga : మరో కీలక పదవి.. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయుడు
Ajay Banga : అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు లభిస్తున్నాయి. ఇండియన్స్ శక్తి సామర్థ్యాలకు అమెరికా ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోంది. ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తుల్లో కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా ప్రపంచ బ్యాంకు అధ్య�