Home » Ajay Devgn
అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ‘సూర్యవంశీ’ లో అజయ్ దేవ్‌గణ్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు..
అన్ని పనులు పూర్తి చేసుకుని మే 17న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.. దే దే ప్యార్ దే..