-
Home » Ajeet Maurya Arrested
Ajeet Maurya Arrested
2 భార్యలు, 9 పిల్లలు, 6 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న ఆ సోషల్ మీడియా స్టార్‌ను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారంటే?
November 30, 2023 / 05:07 PM IST
సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్టు చేస్తుంటాడు. అమ్మాయిలకు ఎరవేసి ముగ్గులోకి దించుతాడు. ఆ సోషల్ మీడియా స్టార్ మీద 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీసుల విచారణలో అవాక్కయ్యే నిజాలు బయటపడ్డాయి.