Home » Ajwain
వాము గింజలను మధుమేహ రోగులు క్రమం తప్పకుండా తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరిస్తాయి. కూరలు, రోటీలు , భోజనం తర్వాత తీసుకోవచ్చు. భోజనంలో వాము గింజలు జోడించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధ
మసాలా దినుసులు జీర్ణ సమస్యలను దూరం చేయడంలో, నయం చేయడంలో, చర్మానికి గ్లో ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి, అదే సమయంలో బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు, భారతీయ మూలికలైన మసాల దినుసులను రోజువ�
వాము ఆరోగ్యానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచటంతోపాటుగా కడుపులో నులినొప్పి, గ్యాసు,అజీర్తి విరేచనాలు, నీళ్ళవిరేచనాలు,. పళ్ళకు, చిగుళ్ల సమస్యలకు ఇది చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.
గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. ఆకలి పెంచుతుంది. గర్భవతులు వాము తీసుకోవటం వల్ల రక్తం శుభ్రపడటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది.