-
Home » Akaay
Akaay
డబ్ల్యూపీఎల్లో విరాట్ కోహ్లి కొడుకు అకాయ్కు స్వాగతం పలికిన అభిమానులు
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
విరుష్క జంట రెండో బిడ్డ ‘అకాయ్’ పేరుకు అర్థం ఏంటి? నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు!
Akaay Meaning : విరాట్ కోహ్లి, అనుష శర్మ దంపతులకు రెండో బిడ్డ జన్మించగా.. ‘అకాయ్’ అని నామకరణం చేశారు. ఇప్పుడా ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
కోహ్లికి కొడుకు పుట్టాడని తెలిసి.. పాకిస్తాన్లో ఏం చేశారో తెలుసా?
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఇన్స్టాగ్రామ్లో స్టార్ అయిన విరాట్ కొడుకు.. 24గంటల్లో ఏం జరిగిందో తెలుసా?
అకాయ్ పేరును కోహ్లీ వెల్లడించిన 24గంటల వ్యవధిలోనే ఇన్ స్టాగ్రామ్ లో ‘అకాయ్ కోహ్లీ’ పేరుతో పెద్దసంఖ్యలో నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి.
విరుష్క జంటకు సచిన్ అభినందనలు.. ప్రపంచానికి స్వాగతం.. ‘అకాయ్’ లిటిల్ ఛాంప్!
Sachin Tendulkar : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విరాట్ కోహ్లీ, అనుష్క జంటకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపాడు. ప్రపంచానికి స్వాగతం.. అకాయ్ లిటిల్ ఛాంప్ అంటూ ట్వీట్ చేశాడు.
రెండో బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ.. గుడ్న్యూస్ చెప్పిన కోహ్లీ.. ఏం పేరు పెట్టారో తెలుసా?
ఆ బిడ్డ పుట్టిన ఐదు రోజులకు విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని ఇవాళ ఇన్స్టాగ్రామ్లో తెలిపాడు.