Home » Akash Anand
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం తన రాజకీయ వారసుడిని ప్రకటించింది.
2017లో సహరాన్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాయావతి తొలిసారిగా ఆకాష్ ఆనంద్‌ను తనతో పాటు వేదికపై కూర్చోబెట్టి, భవిష్యత్తులో బీఎస్పీ సంస్థలో ఆకాష్ కీలక పాత్ర పోషించబోతున్నారని పార్టీ క్యాడర్‌కు సందేశం ఇచ్చారు
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం సంచలన ప్రకటన జారీ చేశారు. తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ అని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించే సవాలును ఆకాష్ స్వీకరించారని మాయావతి చెప్పారు....
2017లో మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మొదటిసారి తెరపైకి వచ్చారు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమారుడు ఆకాష్. ఆయన లండన్‌లో ఎంబీఏ చదివారు. చదువు పూర్తయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆకాష్ 2017లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు