Bahujan Samaj Party : రాజ‌కీయ వార‌సుడిని ప్ర‌క‌టించిన మాయావ‌తి

బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం తన రాజకీయ వారసుడిని ప్ర‌క‌టించింది.