Home » Akhanda 2 Thandavam
బాలకృష్ణ అఖండ 2 సినిమా నుంచి జాజికాయ జాజికాయ అనే లిరికల్ సాంగ్ ని తాజాగా రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో బాలయ్య, సంయుక్త మీనన్ కలిసి స్టెప్స్ అదరగొట్టారు. ఈ సాంగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. (Akhanda 2)