Home » Akhanda Title Song
‘అఖండ’ గా బాలయ్య నట విశ్వరూపాన్ని చూపిస్తూ.. అఘోరా క్యారెక్టర్ని ఎలివేట్ చేసే ఈ సాంగ్ లిరికల్గానే కాకుండా విజువల్గానూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది..
‘అఖండ’ టైటిల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది..