Akhil 5

    స్టైలిష్ డైరెక్టర్‌తో అఖిల్ 5 ఫిక్స్..

    August 10, 2020 / 05:56 PM IST

    అక్కినేని నాగార్జున చిన్నకొడుకు అఖిల్ ఫస్ట్ సినిమాకి వచ్చిన హైప్ చూస్తే తప్పకుండా యూత్ స్టార్ అవుతాడనుకున్నారంతా.. అంచనాలను అందుకోలేకపోయినా ఓ రకంగా అతనికి మంచిదే అయింది. సినిమా సినిమాకు తనను తాను మౌల్డ్ చేసుకుంటూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌క

10TV Telugu News