Home » Akhil next movie
ఏజెంట్ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ లో మళ్ళీ భారీ బడ్జెట్ తో కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
ఏజెంట్ సినిమా అంత భారీ ఫ్లాప్ చూసిన తర్వాత అఖిల్ నెక్స్ట్ ఏ సినిమాతో వస్తాడో అని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే అఖిల్ నెక్స్ట్ సినిమా UV క్రియేషన్స్ లో ఉందని సమాచారం.
అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు యావరేజ్ గా ఆడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఇప్పుడు ఏజెంట్ కూడా పోవడంతో మరి అఖిల్ నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు నెటిజన్లు, అభిమానులు.