Home » Akhil Sathyan
మలయాళ బ్లాక్ బస్టర్ 'సర్వం మాయ(Sarvam Maya OTT)' తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
మలయాళ ఇండస్ట్రీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సర్వం మాయ(Sarvam Maya) సినిమాకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల కలక్షన్స్ రాబట్టింది.