Home » Akhil Zainab
ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న అఖిల్, జైనాబ్లు నాగ చైతన్య వివాహ వేడుక సందర్భంగా మొదటి సారి కలిసి ఫ్యామిలీతో కనిపించారు.
అఖిల్ సడన్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనబ్ రవ్జీతో ఈనెల 26న నిశ్చితార్థం జరిగింది.