Home » Akhtar
భారత మాజీ క్రికెటర్లు తమ సొంత జట్టుపై ఇలాంటి విమర్శలు చేయడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా అని పాక్ మాజీ ప్లేయర్లను యోగ్రాజ్ ప్రశ్నించారు.
ఇంగ్లాండ్ లో పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు వరుసగా రెండో ఓటమి తప్పలేదు. లార్డ్స్ స్డేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ లో ముందుగా బౌలింగ్ ఎంచుకుని వర్షం కారణంగా అరగంట ఆలస్యం మ్యాచ్ ను మొదలుపెట్టింది.