Home » akkineninageswara rao
నేడు పద్మ శ్రీ "అక్కినేని నాగేశ్వర రావు" గారి 99వ జయంతి కావడంతో పలు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళ్లు అర్పిస్తున్నారు. ఆయనకు సంబంధిన కొన్ని పాతచిత్రాలు మీకోసం.