Home » Akrida
Iconic Project Akrida : ఎన్నో ల్యాండ్ మార్క్ ఐకానిక్ నిర్మాణాలతో తెలంగాణలో ట్రస్టెడ్ అండ్ బ్రాండెడ్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీగా పేరున్న మై హోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాబోతోంది.
తెల్లపూర్ టెక్నోసిటీలో మైహోమ్ అక్రిద పేరుతో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 11న లాంచ్ కాబోతోంది.
సూపర్ కనెక్టివిటీ, అఫర్డబుల్ ప్రైస్, వరల్డ్ క్లాస్ ఎమినిటీస్ తో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి మైహోమ్ అక్రిద.. బెస్ట్ చాయిస్.
My Home Akrida : మై హోమ్ అక్రిద ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్‌పోర్టు సదుపాయం అందుబాటులో ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓల్డ్ ముంబై హైవేకు కూతవేటు దూరంలోనే ప్రాజెక్టు డెవలప్ అవుతుంది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ మై హోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాబోతోంది. తెల్లాపూర్‌లోని టెక్నోసిటీలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిదాను డెవలప్ చేస్తోంది.