Home » Akshay Kumar cried remembering his sister in a TV show
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ బాలీవుడ్ షో సూపర్‌స్టార్ సింగర్ రెండో సీజన్‌కి గెస్ట్ గా వెళ్ళాడు. రాఖి స్పెషల్ ఎపిసోడ్ కి అక్షయ్ గెస్ట్ గా వచ్చాడు. దీంతో ఈ ఎపిసోడ్ లో అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తుచేసే పాటలు పాడారు కంటెస్టెంట్స్. ఈ �