Home » Alaska Meeting
అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయింది అసలైన పుతిన్ కాదని.. అతని బాడీ డబుల్ (Body-Double) పాల్గొన్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య అలాస్కా (Alaska Meeting)వేదికగా కీలక భేటీ జరిగింది.
అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ (Alaska Meeting) ముగిసింది.