Home » Alcohol Endorsement
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓ పాన్ మసాలా కంపెనీ, తమ ప్రోడక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే ఏకంగా రూ.10 కోట్లు ఇస్తామని బన్నీకి ఆఫర్ ఇవ్వగా, ఆయన నో చెప్పాడు. తన అభిమానులు తనను చూసి పోగాకు అలవాట