Home » alcoholics
జోగులాంబ గద్వాల జిల్లాలో తాగుబోతులు గొడవకు దిగారు. వైన్‌షాపు పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఏపీలో ఓ వైపు కరోనా కేసులు ఎక్కువవుతుంటే..మరోవైపు..వైరస్ ను కట్టడి చేసేందుకు ఉపయోగించే శానిటైజర్ తాగి పలువురు చనిపోతున్నారు. మత్తు కోసం వీటిని తాగుతున్నారు. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో వీటి వైపు మొగ్గు చూపుతున్నరు కొంతమంది. తాజాగా చిత్తూరు జ�