Home » Alekhya Harika Photos
నటి, బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక ఇటీవల శ్రావణ శుక్రవారం నాడు పూజలు చేసి ఇలా లంగాఓణిలో మెరిపిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అలేఖ్య హారిక తాజాగా హీరో నానిని కలవగా ఆయనతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి నాని గురించి పొగుడుతూ పోస్ట్ చేసింది.
యూట్యూబర్, నటి అలేఖ్య హారిక తాజాగా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఆలయం బయట ఇలా చీరలో సాంప్రదాయంగా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యూట్యూబర్, నటి అలేఖ్య హారిక త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో రోడ్డు మీద హాట్ ఫోజులతో ఫొటోలు దిగి షేర్ చేసింది.
యూట్యూబర్ దేత్తడి హారిక త్వరలోనే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల తన పుట్టిన రోజు నాడు ఇలా చీరలో టెంపుల్ కి వెళ్లి క్యూట్ ఫొటోలు దిగి షేర్ చేసింది.
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా గుర్తింపు సంపాదించుకున్న హారిక.. ఇప్పుడు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. తాజాగా ఆ మూవీ ఓపెనింగ్ జరగగా చీరలో కనిపించి హారిక ఆకట్టుకుంది.
ఫొటోషూట్లతో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందాల విందుతో రచ్చ చేస్తున్న ‘దేత్తడి’ హారిక..