Alekhya Harika : మోడ్రన్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ.. అలేఖ్య హారిక స్టన్నింగ్ ఫోటోలు..
బిగ్బాస్ ఫేమ్, నటి అలేఖ్య హారిక (Alekhya Harika) మోడ్రన్ డ్రెస్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ డ్రెస్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.









