Home » Ali Khan
వారి పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. యధావిధి స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
IPL 2020 లో అమెరికన్ ప్లేయర్ ఆలీ ఖాన్ అడుగు పెట్టబోతున్నాడు. ఇతను ఫాస్ట్ బౌలర్. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్ హారీ గర్నే ప్లేస్ లో ఇతను రానున్నారు. గర్నే భుజానికి ఆపరేషన్ జరుగతుండడంతో అతను వైదొలిగాడు. ఐపీఎల్ లో అడుగుపెడుతున్న తొలి అమెరికన్ ప�