Home » Ali revealed the reasons for not having a role in Pawan's previous two films.
టాలీవుడ్ స్టార్ కమెడియన్.. ప్రధాన కధానాయకుడిగా తెరకెక్కిన సినిమా “అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి”. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 28న డైరెక్ట్ ఓటిటిలో విడుదలయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ