Ali: పవన్ మునుపటి రెండు సినిమాల్లో తన పాత్ర లేకపోవడం గల కారణాలని బయటపెట్టిన ఆలీ..
టాలీవుడ్ స్టార్ కమెడియన్.. ప్రధాన కధానాయకుడిగా తెరకెక్కిన సినిమా “అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి”. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 28న డైరెక్ట్ ఓటిటిలో విడుదలయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

Ali revealed the reasons for not having a role in Pawan's previous two films
Ali: టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ.. ప్రధాన కధానాయకుడిగా తెరకెక్కిన సినిమా “అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి”. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 28న డైరెక్ట్ ఓటిటిలో విడుదలయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
Pawan Kalyan : వారికి మాత్రమే చోటు, జనసేన నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్
పవన్, అలీ స్నేహం గురించి అందరకి తెలిసిందే. పవన్ ప్రతి సినిమాలో అలీ కచ్చితంగా ఉంటూ వచ్చేవాడు. అయితే రాజకీయ విషయాల వల్ల, ఈ ఇద్దరు మిత్రులు రెండు వేరువేరు దారిలో నడవాల్సి వచ్చింది. ఆ తరువాత రిలీజ్ అయిన పవర్ స్టార్ సినిమాలో ఈ కమెడియన్ కనిపించకపోవడంతో.. వీరిద్దరి మధ్య స్నేహం చెరిగిపోయింది అంటూ వార్తలు వినిపించాయి.
ఇక ఈ ఇంటర్వ్యూలో పవన్ సినిమాలో మీరు లేకపోడానికి గల కారణం గురించి ప్రశ్నించగా, అలీ.. “పవన్ ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సీరియస్ సినిమాలు. వాటిలో కామెడీకి చోటు లేదు. ఒకవేళ తదుపరి సినిమాలో కామెడీకి పరిధి ఉంటే, నన్ను తప్పకుండా తీసుకుంటారు. అంతేగాని మరేమి లేదు” అంటూ బదులిచ్చాడు. మరి చూడాలి పవన్ భవిషత్తు సినిమాలో అలీ కనిపిస్తాడో, లేదో.