Home » ali to join tdp
ఎప్పుడు.. ఏ రోజు ఏ పార్టీ ఆఫీస్ గడప తొక్కుతాడో.. ఏ పార్టీ లీడర్‌తో భేటీ అవుతాడో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ వైఖరి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలీతో సరదాగా అన్న ట్యాగ్ లైన్‌కు భిన్నంగా.. అలీ జంపింగ్ పాలిటిక�