ఆలియా రణబీర్ కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. చాలా సీక్రెట్ గా ఈ వేడుక చేసుకోగా తాజాగా వీరి పెళ్లి వేడుకకి సంబంధించి మరిన్ని ఫోటోలు బయటకి వచ్చాయి.
తమ పెళ్లి ఫోటోలని షేర్ చేసిన ఆలియా.. ''ఈ రోజు మా కుటుంబం, స్నేహితులు అంతా మా చుట్టే ఉన్నారు. మాకు చాలా ఇష్టమైన ప్రదేశంలో, మేము మా ప్రేమలో ఉన్న 5 సంవత్సరాలలో ఎక్కువగా...............
రణబీర్ కపూర్-అలియా భట్ సైలంట్ గా పని కానిచ్చేయాలనుకుంటున్నారు. ఈ నెలలో వీళ్ళ పెళ్లి జరగనున్నట్లు ముంబైలో టాక్ నడుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కి వేదికను కూడా ఫిక్స్ చేసుకున్నారు.