B.Tech student died in Tirumala pathway : తిరుమల నడకదారిలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోటానికి కాలినడకన బయలుదేరిన బీటెక్ విద్యార్ది గుండెపోటు వచ్చి మరణించాడు. హైదరాబాద్ కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్ కుటుంబ సభ్యులతో అలిపిరి కాలినడకన శ్ర