Home » alitho saradagaa
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ కమెడియన్ అలీ చాలా మంచి స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించాడు అలీ. ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'అలీతో సరదాగా